మనసులోని మాటను ఇష్టపడ్డ వ్యక్తికి చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటారు చాలా మంది ప్రేమికులు. అలాంటి వారికి సరైన రోజే ప్రేమికుల రోజు. ఈ రోజున మాత్రం యూత్ అంతా తెగ రెడీ అయిపోయి వారి కష్టాలేవో వారు పడుతూనే ఉంటారు. ఇదంతా మామూలే. కానీ ఓ సెలెబ్రిటితో ఈ వేలంటైన్స్ డే ను గడిపాలని ఎప్పుడైనా అనుకున్నారా? అలాంటి ఆఫరే మీకొస్తే ఏంచేస్తారు? అది కూడా ఓ సెక్సీ బ్యూటీతో..!
ఈ రోజు ఎవరు ఎలా గడిపినా… తనతో మాత్రం ఈ రోజుని గడిపితే ఇలా ఉంటుంది అంటూవాలెంటైన్స్ డే రోజు కూడా యూత్ మతి పోగొడుతుంది ఆ సెక్సీ బ్యూటీ. హాట్ హాట్ గా కనిపిస్తూ యూత్ హార్ట్‌బీట్ ని మరింత పెంచేస్తున్న ఆ సెక్సీ బ్యూటీ ఎవరో కాదు పూనం పాండే.
ఈ బ్యూటీ చేతిలో పెద్దగా సినిమాలు ఉండవు. సినిమాలు లేకపోయినా తనని తాను ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో పూనం కి బాగా తెలుసు. అందుకే ఆ అమ్మడికి ఉన్న క్రేజ్ తగ్గదు. ఈ సెక్సీ బ్యూటీ ఆకాశమే హద్దు అన్న రేంజ్ లో రెచ్చిపోతుంది. పూనమ్ చేసే విపరీతమైన స్కిన్ షో వల్లే తనకి అంత పాపులారిటీ పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు వాలెంటైన్స్ డే ను టార్గెట్ చేసింది పూనం పాండే. క్రిస్మస్ లాంటి పండుగలను కూడా వదలకుండా జంగిల్ బూబ్స్ అంటూ సందడి చేసే ఈ సుందరి..తనతో వాలెంటైన్స్ డే గడిపితే ఎలా ఉంటుందనే థీమ్ తో ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో ఆ వీడియోని వదిలింది. ఇప్పుడా వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. నిద్ర లేవడం..దగ్గర్నుంచి బెడ్ పైనే బ్రేక్ ఫాస్ట్.. ఫ్లవర్స్.. షాపింగ్.. రెస్టారెంట్..సినిమా..పార్టీ.. చివరకు రూమ్ చేరడం.. నీకు సంథింగ్ స్పెషల్ అంటూ దగ్గరకు పిలవడంతో వీడియో మొత్తం చేసి పోస్ట్ చేసింది.
ఈ వీడియోకు.. ఈ అమ్మడి అందాలే పెట్టుబడి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో బెడ్ పై లేచినప్పటి నుంచి.. స్నానాల గదిలో అందాల వరకూ షోకేస్ చేసేసింది. తన లాంటి హాట్ బ్యూటీతో వాలెంటైన్స్ డే గడిపితే ఏ రేంజ్ లో ఉంటుందో.. సింపుల్ గా వీడియోలో చూపించేసింది పూనమ్ పాండే.
https://www.youtube.com/watch?time_continue=191&v=MGl5V_9l0u0