మంత్రి హరీశ్‌ రావు వాహనాన్ని తనిఖీచేసిన పోలీసులు…

37
minister-10

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేపట్టారు పోలీసులు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం భూంపల్లి చౌరస్తా వద్ద మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనాలను తనఖి చేశారు ఎన్నికల అధికారులు , పోలీసులు.దుబ్బాక ఉప ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 315 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.