స్థిరంగా పెట్రోల్, డీజీల్ ధరలు!

81
petrol
- Advertisement -

పెట్రోల్, డీజీల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 109.64గా ఉండగా డీజిల్ రేటు లీటరుకు రూ. 97.8గా ఉంది. ఏపీ, తెలంగాణలో చాలా రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పులేదు.

ఏపీలో కర్నూల్‌లో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 112.1 వద్ద కొనసాగుతోంది. డీజిల్ రేటు అయితే రూ. 99.83 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైపైకి చేరాయి. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ రేటు 1.01 శాతం పైకి చేరింది. దీంతో ముడి చమురు ధర బ్యారెల్‌కు 93.44 డాలర్లకు ఎగసింది. అలాగే బ్రెంట్ ఆయిల్ కూడా పెరిగింది. దీని రేటు బ్యారెల్‌కు 0.96 శాతం పైకి చేరింది.

- Advertisement -