చైనా విమానాల‌పై అమెరికా స‌స్పెన్ష‌న్‌!

75
China
- Advertisement -

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 26 చైనా విమానాలను రద్దు చేసింది. ఇటీవల అమెరికా విమానాలను చైనా రద్దు చేయగా తాజాగా అమెరికా కూడా చైనా విమానాలను బ్యాన్ చేసింది.

చైనాలోని నాలుగు సంస్థ‌ల‌కు చెందిన విమానాలు ఆ జాబితాలో ఉన్నాయి. జియామిన్‌, ఎయిర్ చైనా, చైనా స‌ద‌ర‌న్ ఎయిర్‌లైన్స్‌, చైనా ఈస్ట్ర‌న్ ఎయిర్‌లైన్స్ సంస్థ‌ల‌కు చెందిన విమానాల‌ను సెప్టెంబ‌ర్ 5 నుంచి 28 తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.లాస్ ఏంజిల్స్ నుంచి వెళ్లే 19 విమానాల‌ను, న్యూయార్క్ నుంచి ఏడు విమానాల‌ను ర‌ద్దు చేయ‌నున్నారు.

- Advertisement -