సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: పాలమూరు ప్రజాప్రతినిధులు

38
balraju

వనపర్తి , నాగర్ కర్నూల్ జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,
వి. శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి , గువ్వల బాలరాజు.

ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి,కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్సాటు కానున్నాయి.