నితిన్…..’చెక్’ ఫస్ట్ లుక్

300
nithin

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో నితిన్‌. ప్రస్తుతం రంగ్‌ దే మూవీ చేస్తున్న నితిన్‌ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

దర్శకుడు కొరటాల శివ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా నితిన్ చేతికి సంకెళ్ల‌తో ఉండ‌గా..అత‌డి ముందు చెస్ కాయిన్స్ క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్ చూస్తుంటే డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి థ్రిల్ల‌ర్ స్టోరీతో సినిమాను డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.