దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్-13లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాప్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని పటిష్ఠ ముంబై జట్టును అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.
బెంగళూరు: దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (wc), గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జాంపా, ఇసురు ఉదనా
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్హా ర్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృణాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చహర్, జస్ప్రీత్ బుమ్రా.