ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన ఎంపీ సంతోష్‌..

24
mla balka suman

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు, మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ బాల్క సురేష్ (60) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వగ్రామం మల్లాపూర్ మం. రేగుంట (మెట్ పల్లి)లో ఈరోజు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కుర్మయ్యగారి నవీన్ రావు లు వారి కుటుంబ సభ్యులని పరామర్శించి, బాల్క సురేష్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.