న్యూ ఇయర్…మొక్కను నాటిన ఎంపీ సంతోష్ కుమార్..

39
mp santhosh

పర్యావరణ పరిరక్షణకు,గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ టోలిచౌకి లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కను నాటారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కను నాటి స్వాగతం పలకడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సంతోష్ కుమార్.