మోదీతో చిల్లర్‌..

243
Miss World Manushi Chhillar meets PM Narendra Modi
- Advertisement -

ఫెమినా మిస్‌ ఇండియా–2017 కిరీటాన్ని హరియాణాకు చెందిన మానుషి చిల్లర్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భార‌త సుంద‌రి ఇవాళ మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిశారు. త‌ల్లిదండ్రులతో క‌లిసి ఆమె ప్ర‌ధానిని క‌ల‌వ‌డానికి వెళ్లారు.

 Miss World Manushi Chhillar meets PM Narendra Modiఅయితే మోదీని క‌ల‌వ‌డానికి ముందు తాను ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నానంటూ మానుషీ ట్వీట్ చేశారు.  ‘ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌బోతుండ‌టం చాలా గ‌ర్వంగా ఉంది. ఆయ‌న అంద‌రికీ ఆద‌ర్శం’ అని అర్థం వ‌చ్చేలా ఆమె ట్వీట్ చేసింది.

17 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశానికి ప్ర‌పంచ సుంద‌రి కీరిటాన్ని తీసుకువ‌చ్చినందుకు ప్ర‌ధాని మోదీ, మానుషీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ట్లు స‌మాచారం.

- Advertisement -