కొత్త పిల్లను పట్టిన వర్మ..

189
Varma clarifies heroine in Nagarjunas film
- Advertisement -

‘శివ’ తర్వాత నాగ్‌- వర్మ కాంబినేషన్‌ మళ్ళీ రిపీట్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ టాలీవుడ్‌లో మళ్ళీ కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరన్నదే అసలు విషయం.

 Varma clarifies heroine in Nagarjunas film

ఇప్పటికే హీరోయిన్‌గా  ఫిక్స్‌  చేశారని, అమెనే టబు అని..  అంతేకాకుండా ఇంకెవరెవరి పేర్లో మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. కానీ అవన్నీ తప్పని కుండ బద్దలుకొట్టేశాడు రామ్‌గోపాల్‌ వర్మ.  తన సినిమాలో హీరోయిన్ ఈమె అంటూ ఆమె ఫోటోలతో సహా వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి.

అవన్నీ తప్పు.. హీరోయిన్‌గా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి. తన పేరు మైరా సరీన్. ఈ ఫోటోలు ఆ అమ్మాయివి” అంటూ మైరా పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్మ. మరి వర్మ పట్టిన ఆ కొత్త పిల్లని మీరూ చూసేయండి..!

Varma clarifies heroine in Nagarjunas film

Varma clarifies heroine in Nagarjunas film

 Varma clarifies heroine in Nagarjunas film

- Advertisement -