ఎమ్మెల్యే కావేటి మృతి పట్ల కేటీఆర్ సంతాపం..

271
ktr

సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ నాయకత్వంలో చురుగ్గా పనిచేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ప్రార్ధించారు.