ఆయిల్ ఫాం సాగును పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి..

133
errabelli
- Advertisement -

అయిల్ ఫాం, ఖరి ( వెదజల్లె ) పద్దతిలో వరి పంట సాగుపై అవగాహన కల్పించడానికి వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులను ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఆశ్వరావుపేట నియోజకవర్గాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యలు స్థానిక ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్ఛ నాగేశ్వరరావు లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన వరి, అయిల్ ఫాం సాగును పరిశీలించారు.

- Advertisement -