భోగి సంబరాల్లో మంత్రి ఎర్రబెల్లి

409
Errabelli Dayakar Rao
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో బోగి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగించి పండగు జరుపుకుంటున్నారు. తాజాగా భోగి సంబరాల్లో పాల్గోన్నారు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

errabelli

తన స్వగ్రామం అయిన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో గ్రామస్తులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. ఉదయాన్నే భోగి మంటలు వెలిగించారు. అనంతరం మంటల చుట్టు మహిళలతో కలిసి కోలాటం ఆడారు మంత్రి ఎర్రబెల్లి. అనంతరం గ్రాస్తులతో కలిసి ముచ్చించారు మంత్రి.

- Advertisement -