సినీ కార్మికులకు చిరు గుడ్ న్యూస్..!

122
chiru
- Advertisement -

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. సినీ కార్మికులకు సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ) ద్వారా ఉచితంగా టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

గతేడాది కరోనా వైరస్‌ సృష్టించిన క్లిష్ట పరిస్థితుల్లో కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేశాం..దీని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేశాం అని వెల్లడించారు. ఇందులో భాగంగా సినీ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్‌ ఇప్పించాలనే ఆలోచన వచ్చిందన్నారు.

వైల్డ్ డాగ్ ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా అని…. మంచి కథా చిత్రాన్ని అందించారు అంటూ దర్శక నిర్మాతలను కొనియాడారు.

- Advertisement -