March 3 : Top News @6PM ..

22
- Advertisement -

()జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఇంకా ఎలాంటి స్పష్టత రానప్పటికి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పవన్ సీటు విషయంలో పక్కా ప్రణాళిక బద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి…పవన్ పై పోటీ.. జగన్ మాస్టర్ స్కెచ్ !

()రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్ కోసం చరణ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

పూర్తి కథనం కోసం  క్లిక్ చేయండి…చరణ్ కథలో మెగా మార్పులు

()జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కలయికలో రాబోతున్న క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవర గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ పాట కోసం ఏకంగా రూ.7 కోట్ల ఖర్చు పెడుతున్నారు.

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి…ఎన్టీఆర్ కెరీర్ లోనే స్పెషల్ సాంగ్

()గ్లామర్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ ఫిట్ నెస్ విషయంలో, అందం విషయంలో రోజురోజుకు మరింతగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ వైరల్ గా మారాయి.

పూర్తి కథనం కోసం  క్లిక్ చేయండి…పిక్ టాక్ : గ్లామర్ బ్యూటీకి నెటిజన్లు ఫిదా!

()ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్.

పూర్తి కథనం కోసం చేయండి…KTR:బీఆర్ఎస్‌ కృషి ఫలితమే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం

- Advertisement -