పిక్ టాక్ : గ్లామర్ బ్యూటీకి నెటిజన్లు ఫిదా!

12
- Advertisement -

గ్లామర్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ ఫిట్ నెస్ విషయంలో, అందం విషయంలో రోజురోజుకు మరింతగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. సహజంగా అను ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పైగా అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాగే తన ఘాటు నయా లుక్స్ తో అలరిస్తోంది. ముఖ్యంగా అను ఇమ్మాన్యుయేల్ నెట్టింట అడుగుపెడితే మాత్రం తన గ్లామర్ మెరుపులతో ఫ్యాన్ కు ఆ రోజంతా పండగే.

ఓవైపు లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే.. మరోవైపు అందాల విందు చేస్తోంది. ఇప్పటికే, అను ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలతో ఎంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తోందో తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. ఈసారి అను ఇమ్మాన్యుయేల్ బ్యూటీఫుల్ హాట్ డ్రెస్ లో మెరిసింది. తన పరువాలతో దర్శనమిచ్చి మొత్తానికి అను ఇమ్మాన్యుయేల్ మరోసారి మెస్మరైజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆమెను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అను ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ‘దేవుడు పంపిన అరుదైన అందం అను ఇమ్మాన్యుయేల్’ అంటూ పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అను ఇమ్మాన్యుయేల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాతోనూ అలరించబోతోంది. అలాగే తను లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. మరి ‘అను ఇమ్మాన్యుయేల్’ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Modi:తెలంగాణకు మోడీ.. క్లారిటీ వచ్చేనా?

- Advertisement -