నేటి ముఖ్యమైన వార్తలివే..

7
- Advertisement -

()ప్రేమమ్ మూవీతో యూత్‌ని అట్రాక్ట్ చేసిన భామ సాయి పల్లవి. మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసేసింది. ఫిదా మూవీలో ఈ హైబ్రీడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారు లేరు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..సాయిపల్లవి బర్త్ డే..సర్‌ప్రైజ్

()కాంగ్రెస్ పార్టీకి అంబానీ, అదానీ డబ్బు పంపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రశ్నించారు కేటీఆర్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:కాంగ్రెస్‌కు అదానీ డబ్బు..మౌనంగా ఈడీ?

()ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగసభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీపై ప్రశ్నల వర్షం కురిపించింది తెలంగాణ కాంగ్రెస్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Congress:మోడీ..ఈ ప్రశ్నలకు బదులేదీ?

()కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు అస్ట్రాజెనికా ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా మే 7న వ్యాక్సిన్ ఉపసంహరణకు అనుమతి లభించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కోవిషీల్డ్.. టీకా వెనక్కి!

()ఉప్పు లేనిదే ఏ వంకటం కూడా రుచిగా అనిపించదు. కూరలో ఉప్పు లేకపోతే ఎన్ని మసాలాలు వేసి గుమగుమలాడే విధంగా చేసిన అదంతా వ్యర్థమే. అందుకే ఉప్పును వంటకాలకు గుండెకాయగా చెబుతుంటారు పెద్దలు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఉప్పును తక్కువగా తీసుకోండి..లేకుంటే!

()ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ నుండి తప్పుకుంది. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన ముంబై… కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలుపొందింది. మిగతా ఎనిమిది మ్యాచుల్లో ఓడిపోయింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. IPL 2024:ప్లేఆఫ్స్ నుండి ముంబై ఔట్

()బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. బంగారంపై రూ.10 తగ్గగా కేజీ వెండి పై రూ.100 తగ్గింది. హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,240గా ఉండగా

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Price:లేటెస్ట్ ధరలివే

()‘విక్రమ్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న ఉలగనాయకన్ కమల్ హాసన్ మరో క్రేజీ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘థగ్ లైఫ్’తో రాబోతున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Thug Life:శింబు లుక్‌కి అదిరే రెస్పాన్స్

- Advertisement -