మెగా డైరీ నిర్మాణ పనులను పరిశీలించిన లోక భూమారెడ్డి..

25
bumareddy

246 కోట్ల 25 లక్షల వ్యయం తో 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల మెగా డైరీ నిర్మాణానికి ఎన్డీడిబీ ఆధ్వర్యంలో 2 మసాల క్రితం భూమి పూజ స్థలంలో నిర్మాణ పనులను పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి ,నాడీ పరిశ్రమ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ అనితా రాజేంద్ర.

గుజరాత్, బెంగుళూరు కి సంబందించిన ఎన్డీడీబీ అధికారులు, డైరీ అధికారులు. గడువు సమయం కంటె ముందు గానే నిర్మాణం పనులను పూర్తి చేయాలని అధికారులను కోరారు విజయ డైయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి.