ఎమ్మెల్సీ కుమార్తె వివాహ హాజరైన మంత్రి కేటీఆర్..

539
ktr
- Advertisement -

హైదరాబాద్ పట్టణంలోని హైటెక్స్‌లో జరిగిన శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ) టి. భాను ప్రసాద్ రావు కుమార్తె శ్రియా- నిపున్ రెడ్డి వివాహ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్,తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం,భూపాల్ రెడ్డి,నవీన్ రావు,తదితరులు హాజరయ్యారు.

- Advertisement -