కేదార్​నాథ్​ ఆలయం స్వర్ణశోభితం

145
- Advertisement -

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం గర్బగుడి బంగారంతో మెరిసిపోతుంది. . 550 బంగారు పొరల అలంకరణతో గర్భగుడి అధ్బుతహా అనిపిస్తోంది. గత మూడు రోజులుగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

కాగా, ఐఐటీ రూర్కీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ రూర్కీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన ఆరుగురు సభ్యుల బృందం కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించి ఆలయ గర్భగుడిని పరిశీలించింది.

మూడు రోజుల క్రితం 18 గుర్రాల ద్వారా బంగారాన్ని ఆలయం దగ్గరికి తీసుకోచ్చారని ఆలయ కమిటీ తెలిపింది. ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో కనీసం 19 మంది కళాకారులు బంగారు పొరలను అమర్చాని తెలిపారు.

ఇవి కూడా చదవండి

టీఆర్‌ఎస్‌లో చేరిన రాపోలు

నయనతార సరోగసిపై ట్విస్ట్

కాంగ్రెస్‌లో జోడో జోష్

- Advertisement -