- Advertisement -
రేపు రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించే వేడుకల్లో పాల్గొననున్న సిఎం రేవంత్ రెడ్డి, సిఎస్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా పంచాంగ శ్రవణం ఉంటుంది. వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర బాష సాంస్కృతిక శాఖ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో దేవదాయ, ధర్మదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ పలువురు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Also Read:మోదీపై ట్రంప్ ప్రశంసలు..
- Advertisement -

