పార్వతి బ్యారేజ్‌కు నీటి విడుదల..

234
parvathi barage
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సరస్వతి పంపుహౌస్ ద్వారా ఒక మోటార్ తో పార్వతి బ్యారేజీ లోకీ అధికారులు నీటిని విడుదల చేశారు.

ప్రాణహిత నుండి గోదావరిలతో కలసి ప్రవహిస్తుండడంతో కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా, సరస్వతి బ్యారేజీ నిండగా సరస్వతి పంపుహౌస్ ద్వారా నిన్న రోజు రెండు మోటర్లతో 5.220 క్యూసెక్కుల నీరును పార్వతి బ్యారేజీ లో నీటిని నిల్వ చేయగా ఈ రోజు ఒక్క మోటర్ తో పార్వతి బ్యారేజీలో మొత్తం130 ఎం ఉండగా 126.90 ఎం నీటిని నిల్వ చేశారు.పార్వతి బ్యారేజీ లో 8.83 టిఎంసి నీరు కీ 4.626 టిఎంసి నీరును పార్వతి బ్యారేజీలో నిల్వ చేశామని అధికారులు తెలిపారు.

- Advertisement -