ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కేకే…

216
keshavarao
- Advertisement -

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత,రాజ్యసభ సభ్యుడు కేశవరావు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేకేని నామినేట్ చేశారు రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు. పెద్దల సభ నుండి ఇద్దరు సభ్యులను నామినేట్ చేయగా మరొకరు బీజేపీ సభ్యుడు అశ్వినీ వైష్ణవ్.

అలాగే ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా 2021-22 సంవత్సరానికి టీఆర్ఎస్ సభ్యుడు బండా ప్రకాశ్,బండి సంజయ్,ఏపీ నుండి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎంపికయ్యారు.

- Advertisement -