కేకే, సురేష్‌ రెడ్డిలకు ఎంపీ సంతోష్ విషెస్‌

340
mp santhosh
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన ఎంపీ కె. కేశవరావు, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డిలను అభినందించారు ఎంపీ సంతోష్ కుమార్‌. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసిన అనంతరం వీరిద్దరికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, రాజ్యసభ సభ్యులు సంతోశ్‌కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు బల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, గండ్ర వెంకట రమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -