సుప్రీం 50వ సీజేఐగా జస్టిస్ ధనంజయ..

202
- Advertisement -

సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్(డి.వై. చంద్రచూడ్). ధనంజయతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

రెండేళ్లపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించనున్నారు చంద్రచూడ్. అయోధ్య, శబరిమల, సెక్షన్ 377, గర్భవిచ్చితి తదితర కేసులలో చారిత్రక తీర్పులిచ్చారు చంద్రచూడ్. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యంత సుదీర్ఘకాలం పనిచేశారు చంద్రచూడ్ తండ్రి వై వి. చంద్రచూడ్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -