లావుగా ఉంటే నేరం ఎక్కడంటే…

340
- Advertisement -

లావుగా ఉండటం నేరమా… బరువు పెరగడం దేశాన్నికి ఏంటీ నష్టం అని అనుకుంటున్నారా…ప్రపంచంలో కొన్ని దేశాల్లో కొన్ని వింతలు…వాటికినుగుణంగా విచిత్రమైన చట్టాలు కూడా ఉంటాయి. ఆ చట్టాలు తెలిస్తే మనకు నవ్వొస్తుంది. లేదంటే బాధేస్తుంది. అవును మీరు విన్నది నిజం…లావుగా ఉండటం ఈ దేశంలో నేరం. అక్కడి చట్టాల ప్రకారం లావుగా ఉంటే జైలు శిక్ష తప్పదు. అవునండీ…ఇది జపాన్ దేశంలోని జపాన్ ప్రజలకు వర్తించే చట్టం. జపాన్ ప్రజలు లావుగా కనిపించరు. అందరూ సన్నగానే ఉండటానికి ప్రయత్నిస్తారు. లేదంటే తప్పదు భారీ మూల్యం.

జపాన్‌లో ఊబకాయం గురించి తీసుకొచ్చిన చట్టాన్ని ‘మెటాబో లా’ అంటారు. దీనిని జపాన్ ఆరోగ్య, కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008లో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ద్వారా, 40 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు, మహిళల నడుము వార్షిక కొలత తీసుకుంటారు. స్త్రీల నడుము పరిమాణం 33.5 అంగుళాలు పురుషులకు ఇది 35.4 అంగుళాలు ఉండాలి.

జపాన్ ప్రజలు అతి తక్కువ ఊబకాయం రేటు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు ఆహారంలో చేపలు కూరగాయలు బియ్యం ఉంటాయి వీటి వల్ల లావుగా తయారవుతారు. కానీ అక్కడి ప్రజలు ఎక్కువ దూరంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. నడక సంస్కృతి వల్ల ప్రజలు ఊబకాయం బారిన పడరు.

జపాన్‌లో ఊబకాయానికి అధికారిక శిక్ష లేదు. దానికి బదిలు వేరే పనిష్మెంట్లు ఉన్నాయి. ఇవి ప్రజలను సన్నగా చేస్తాయి. ఎవరైనా లావుగా ఉంటే సన్నబడటానికి వెంటనే క్లాస్ తీసుకుంటారు. లావుగా ఉన్న వ్యక్తి పని చేసే సంస్థతో అతన్ని ఒంటరిగా వదిలేయండి, కొన్ని సామాజిక ఆంక్షలు ఉంటాయి. అది వారిని మానసికంగా ఒత్తిడిని పెంచుతాయి. ఫలితంగా.. వారు లావు కాకుండా సన్నగా ఉండేందుకు దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి…

కలబంద మన అనుబంధం…

ఆ హీరో కోసం త్రిష సంచలన నిర్ణయం!

ఇదేంటి దేవి ?

- Advertisement -