దేశంలో కొత్త‌గా 11,271 కరోనా కేసులు న‌మోదు..

78
- Advertisement -

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 11,271 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 285 మంది మ‌ర‌ణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,37,307కు చేరుకోగా, 11,376 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918గా ఉంది. మ‌ర‌ణాల సంఖ్య 4,63,530కి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,38,37,859 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 112.01 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.

- Advertisement -