- Advertisement -
న్యూజిలాండ్ ఇండియా మధ్య జరగనున్న మొదటి టీ20 మ్యాచ్ రద్దైంది. కనీసం టాస్ కూడా వేయడానికి అవకాశంలేకుండా విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మ్యాచ్‌ను రద్దూ చేస్తూ ప్రకటించారు. వెల్లింగ్‌టన్‌లో ఎడతెరిపిలేకుండా వర్ష కురవడం వల్ల మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో మూడు టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్నాయి. ఇక రెండవ టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
No play possible in Wellington. T20I 1 abandoned due to rain
We move to T20I 2 at @BayOvalOfficial on Sunday! #NZvIND #CricketNation pic.twitter.com/gK81mfiInB
— BLACKCAPS (@BLACKCAPS) November 18, 2022
ఇవి కూడా చదవండి..
కివీస్‌తో టీమిండియా సిరీస్
సబ్జా గింజలతో ఆరోగ్యం…..
మాజీ సీఎం కిరణ్‌తో బాలయ్య దబిడి దిబిడే!
- Advertisement -