- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93 లక్షలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో 44,489 పాజిటివ్ కేసులు నమోదుకాగా 524 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 92,66,706కు చేరాయి.
ప్రస్తుతం దేశంలో 4,52,344 యాక్టివ్ కేసులుండగా 1,35,223 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు కరోనా నుండి 86,79,138 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 10,90,238 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 13,59,31,545 టెస్టులు చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది.
- Advertisement -