మరింత తగ్గిన బంగారం…పరుగులు పెట్టిన వెండి!

305
gold
- Advertisement -

బంగారం ధర మరింత తగ్గుముఖం పట్టింది.బంగారం ధర తగ్గితే వెండి ధర పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.49,750కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.45,600కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగి రూ.64,800కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1808 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 23.41 డాలర్లకు చేరింది.

- Advertisement -