కొండగట్టులో హరీష్‌ పూజలు

11
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు.ఇవాళ ఉదయం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి చేరుకున్న హరీష్…ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు ఆలయానికి చేరుకున్న హరీశ్‌రావుకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆ తర్వాత వేదమంత్రాలతో హరీశ్‌రావును ఆశీర్వదించారు. హరీశ్‌రావు వెంట సుంకె రవిశంకర్‌తోపాటు పలువురు స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

Also Read:పుష్ప పుష్ప.. బిగ్గెస్ట్ హిట్: సింగర్ దీపక్ బ్లూ

- Advertisement -