సుచిత్రలో ‘గోయాజ్’ సిల్వర్

59
- Advertisement -

భారతదేశపు అతిపెద్ద సిల్వర్ జ్యూవెలరీ బ్రాండ్ గోయాజ్ హైదరాబాద్‌లో మరో బ్రాంచ్‌ని ఓపెన్ చేసింది. సుచిత్ర సర్కిల్‌ వద్ద ఏర్పాటుచేసిన నూతన స్టోర్ ను గుంటూరు కారం మూవీ ఫేమ్ నటి మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

వెండి ఆభరణాల విభాగాన్ని పునర్నిర్వచించిన గోయాజ్ రెండు తెలుగు రాష్ట్రాలలో వేగంగా విస్తరిస్తోంది. అసమానమైన కలెక్షన్ తో మరెక్కడా లేని విధంగా వెండి ఆభరణాల షాపింగ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.విలాసవంతమైన వెండి ఆభరణాల షాపింగ్ డెస్టినేషన్, గోయాజ్, నూతనంగా విడుదల చేసిన బ్రైడల్ కలెక్షన్‌ అందరిని ఆకట్టుకుంటోంది.

గోయాజ్‌లో, వెండి ఆభరణాలు 92.5 హాల్‌మార్క్ మరియు 22K బంగారు పూతతో రూపుదిద్దుకుని ఉంటాయి. ఇక్కడ మీరు 50,000 కంటే ఎక్కువ డిజైన్‌ల నుండి 55% ప్రత్యేక రిటర్న్ విలువతో ఎంచుకోవచ్చు (మీరు వీటిని జీవితకాలం మార్చుకోవచ్చు). అంతేకాదు, మీకు సౌకర్యవంతంగా ఉండేలా చేయడానికి, విదేశీ క్లయింట్‌ల కోసం( USA, కెనడా, ఆస్ట్రేలియా & UKకి) ఉచిత డెలివరీ ప్రయోజనం సైతం అందిస్తుంది . అలాగే షాపింగ్ కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని సైతం అందిస్తుంది.

Also Read:కాంగ్రెస్‌కు ఓటేస్తే..కైలాసంలో పాము మిగినట్లే!

- Advertisement -