మేడారం జాతరకు గవర్నర్ తమిళిసై..

236
- Advertisement -

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవం మేడారం మహాజాతరలో తొలిఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. ఈనేపథ్యంలో నేడు సమ్మక్క సారలమ్మ దేవతలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకోనున్నారు.

- Advertisement -