ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు కరోనా..

73
governor
- Advertisement -

ఏపీ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురివకావడంతో విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ గా తేలింది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని…ప్రత్యేక బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని హెల్త్‌ బులెటిన్ విడుదల చేశారు ఆస్పత్రి డాక్టర్లు.

- Advertisement -