రచయిత గౌరీశంకర్ కూతురు పెళ్లికి సీఎం కేసీఆర్…

69
kcr
- Advertisement -

బిసి కమిషన్ మాజీ సభ్యుడు, రచయిత జూలూరు గౌరీశంకర్ కూతురు వివాహానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -