తగ్గుముఖం పట్టిన బంగారం!

199
gold rate
- Advertisement -

బంగారం ధర వరుసగా రెండోరోజు తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లిన బంగారం మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి…రూ.55,650కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,000గా ఉంది.

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.1050 పెరిగి రూ.68,000 చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.33 శాతం క్షీణించి…1943 డాలర్లకు తగ్గింది.

- Advertisement -