పసిడి ప్రేమికులకు శుభవార్త..

306
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.47,100గా ఉండగా 24 క్యారెట్లకు 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ. 51,380కి చేరాయి.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి కేజీ వెండిపై రూ. 700 తగ్గి రూ.63 వేలకు పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1644.85 డాలర్లకు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరిగింది.

ఇవి కూడా చదవండి..

చండూరులో సీఎం కేసీఆర్ సభ..

నిన్న ఆడియో, రేపు వీడియో

అలీతో షోకి పవన్‌..!

- Advertisement -