నేటి బంగారం,వెండి ధరలివే!

122
gold

బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,300కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300కు చేరింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,200గా ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,400గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 1450 పెరిగి రూ.65,600కు పెరిగింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.68900గా ఉంది.