బంగారం కొనుగోలు దారులకు షాక్..

219
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. బంగారం ధరలు పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.150 పెరిగి రూ. 43,350 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.160 పెరిగి రూ. 47, 290కి చేరిది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ. 300 పెరిగి రూ. 64,400గా ఉంది.

- Advertisement -