ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం వచ్చింది..

213
etela

ప్రభుత్వ వైద్యంను బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ,డీఎంఈ, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి హాజరైయ్యారు. వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిందే అన్నారు మంత్రి ఈటెల. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం వచ్చింది. దానిని మరింత పెంచాలి అని మంత్రి ఈటెల రాజేందర్‌ అధికారులకు సూచించారు.