న్యూజిలాండ్‌లో భూకంపం..

25
- Advertisement -

భూకంపం ధాటికి న్యూజిలాండ్ అతలాకుతలం అవుతోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు అయింది. అంతకముందు 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశ ప్రజలను సునామీ భయం వెంటాడుతోంది.

న్యూజిలాండ్ ఉత్తర ప్రాంతాల్లో 250 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడి వాహనాలు ధ్వంసమయ్యాయి. 46 వేల ఇళ్లకు విద్యత్ సరఫరా నిలిచిపోయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలు కూడా రద్దయ్యాయి.

మూడు రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులకు న్యూజిలాండ్ చిగురుటాకులా వణికిపోతోంది. ఆక్లాండ్ సహా పలు నగరాలు తుఫాన్ భారీన పడ్డాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -