పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

26
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.52,500గా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 150 తగ్గి రూ.57,230గా ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.52,650గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 57,380గా ఉంది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ.72,000గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.70,000గా ఉంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు1855 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -