మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020గా దుల్కర్..

46
Dulquer

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్‌ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా నిలిచాడు. కొచ్చి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2020గా,చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2020 లిస్ట్ లో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌లోని మోస్ట్ డిజైరబుల్ మెన్-2020 జాబితాలో 5వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు.

మహానటితో తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు దుల్కర్. ప్రస్తుతంతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. తన నటనా ప్రతిభతో తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు దుల్కర్.