- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 వ విడత లో బాగంగా డైరెక్టర్ అజయ్ భూపతి విసిరిన ఛాలెంజ్ స్వీకరించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మణికొండ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఆయన….హీరోలు నాని,రవితేజ,రాజశేఖర్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.
- Advertisement -