సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాలతో అభిషేకం..

153
- Advertisement -

వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో రైతు బంధు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కందులు,బొబ్బెర్లు పలు ధాన్యాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మార్కెట్ యార్డులోని రైతులను కండువాలు కప్పి సన్మానించారు. ప్రపంచంలోనే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకుంటుంన్నారన్నారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.

- Advertisement -