లవ్ చేయడం ..వదిలేయడం బాబు నైజం

15
somu

జనసేనతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలీలో స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చంద్రబాబు అవకాశవాదని ఎవరినైనా లవ్ చేస్తాడని తర్వాత వదిలేస్తాడని సెటైర్ వేశారు. లవ్ చేయడం వదిలేయడం చంద్రబాబు నైజం అని దుయ్యబట్టారు.

తన మామ ఎన్టీఆర్ నుండి చంద్రబాబు అందరినీ ప్రేమించాడని గుర్తుచేశారు. 1996 లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పాడని అప్పటినుంచి అన్ని పార్టీలతో లవ్ చేస్తూన్నడని తర్వాత ఆయనేంటో చూపిస్తారన్నారు.