నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ నోట్ల కలకలం….

17
currency

నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ నోట్ల కలకలం రేపింది. మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై చిరిగిన కరెన్సీ నోట్ల కుప్పలు దర్శనమిచ్చాయి. కరెన్సీ నోట్ల సంచులపై వాహనాలు వెళ్లడంతో తుక్కుతుక్కయ్యాయి కరెన్సీ నోట్లు. ఇవి నకిలీ కరెన్సీ నా? అసలు కరెన్సీ నా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.