ఢిల్లీలో కరోనా తగ్గుముఖం..

30
delhi

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. మార్చి 15 తర్వాత అత్యంత తక్కువగా 414 కొవిడ్ కేసులు నమోదుకాగా 60 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఢిల్లీలో 6731 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకూ 14లక్షల 28వేల 863 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 24,557 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు 77,694 శాంపిల్స్ టెస్ట్ చేయగా 22,059 ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేశారు. 55, 635 ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయగా గత 24 గంటల్లో 1683మంది కరోనా నుండి కోలుకున్నారు.