కాంగ్రెస్ 8వ జాబితా విడుదల..

30
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్. 14 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేయగా ఇందులో తెలంగాణకు సంబంధించి 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్.

నిజామాబాద్ నుంచి టి.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సుగుణ, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ పోటీ చేయనున్నారు . ఇప్పటివరకు తెలంగాణలో 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు అయ్యింది.

Also Read:ఇన్స్ పెక్టర్ రిషి..స్పెషల్ వెబ్ సిరీస్

- Advertisement -